మంగళగిరిలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి వి జయ నాగేశ్వర్రెడ్డి శనివారం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గలో నందవరం, గోనెగండ్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులు, వివిధ అంశాలపై చర్చించి నిధులు విడుదల చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.