పత్తికొండ: హంద్రీనీవా ప్రాజెక్టు కాల్వను వెడల్పు చేయాలి

77பார்த்தது
పత్తికొండ: హంద్రీనీవా ప్రాజెక్టు కాల్వను వెడల్పు చేయాలి
హంద్రీనీవా ప్రాజెక్టు కాల్వను వెడల్పు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో సీపీఐ బృందం సభ్యులు పర్యటించారు. వారు మాట్లాడారు. చెరువులకు పైప్ లైన్ ద్వారా నీటిని నింపాలన్నారు. చెన్నంపల్లి వద్ద తాగునీరు సమస్య కోసం రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி