గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల ఇలాంటి చెత్త వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు, చెడు వ్యసనాలపై మరియు యువత విద్యార్థిని విద్యార్థులకు అవగాహన, వారిని చైతన్యపరిచేందుకు పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో 22వ తేదీన "త్రీ కే రన్" నిర్వహించడం జరుగుతుందని నందికొట్కూర్ అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. శుక్రవారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో తెలిపారు.