నందికొట్కూరు: ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయం తనిఖీ

65பார்த்தது
నందికొట్కూరు: ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయం తనిఖీ
ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం విధానం 2024-25 లో భాగంగా నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి ఎవరి ప్రమేయం లేకుండా ఆన్లైన్, హైబ్రిడ్, కార్యాలయం నందు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని నందికొట్కూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి రవికుమార్ తెలియజేశారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలో కార్యాలయంను తనిఖీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி