మంత్రాలయంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి విస్తృత స్పందన

82பார்த்தது
మంత్రాలయంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి విస్తృత స్పందన
మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో శనివారం జరిగిన టీడీపీ సభ్యత్వం కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు టీడీపీ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ అందజేస్తుందని వెల్లడించారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ మంది టీడీపీ సభ్యత్వాన్ని పొందేలా కృషి చేయాలనిఅన్నారు.

தொடர்புடைய செய்தி