మంత్రాలయం: రేషన్ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలి

83பார்த்தது
మంత్రాలయం: రేషన్ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలి
గత ప్రభుత్వం మాదిరి రేషన్ సరుకులను ఎండియు ఆపరేటర్ ద్వారా ఇంటింటికి సరఫరా చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు సోమవారం మంత్రాలయంలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం రేషన్ డీలర్లు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు నష్టం చేకరిస్తున్నాయని వాపోయారు. రేషన్ కోసం గంటల తరబడి దుకాణాల దగ్గర వేచి ఉండే దుస్థితి నెలకొందన్నారు. తక్షణమే మండల తహశీల్దార్ స్పందించి ఇంటింటికే రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி