ఆదోని నుండి మంత్రాలయంకి ఆటోలో వెళ్తుండగా నిన్న రాత్రి ఆటో పల్టి గురువారం ఖాజా హుస్సేన్ అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఇద్దరికీ కర్నూల్ రెఫర్ చేయగా, మరొకరు ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమ్ముడు కొడుకు పెళ్లి వారం రోజులు ఉండగా, సరుకులు తీసుకురావడానికి ఆదోనికి వచ్చి తిరిగి ప్రయాణంలో పెద్ద కడుబూరు సమీపంలోని హోం టౌన్ వద్ద ప్రమాదం చోటుచేసుకుందన్నారు.