బాదితులకు ప్రభుత్వ సహాయం

73பார்த்தது
బాదితులకు ప్రభుత్వ సహాయం
మంత్రాలయం మండలంలోని మాధవరంకు చెందిన లక్ష్మి హనుమంతుకు సంబంధించిన గుడిసే గత నెల 2 తేదీన కురిసిన భారీ వర్షానికి పాక్షికంగా దెబ్బతినడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్లు తహసిల్దార్ రవి తెలిపారు. శనివారం బాధితులకు రూ. 4వేలు చెక్కును , 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రాఘవేంద్ర, విఆర్వో భీమన్న తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி