పురాతన వృక్షాలను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
పురాతన వృక్షాలను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంటలో వెలసిన కర్రీ వీరభద్ర స్వామి రథోత్సవం రస్తాకు ఇరువైపుల ఉన్న దాదాపు 70 ఏళ్ల నాటి పురాతన వృక్షాలను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్రీ వీరభద్రస్వామి దేవాలయం ధర్మకర్త రాఘవరెడ్డి ఆదివారం తెలిపారు. 1932లో సర్వే నెంబర్ 71 జే2సీలో ఉన్న 20 సెంట్లు స్థలాన్ని రథోత్సవం తేరు రస్తా కొరకు మా నాన్న శివారెడ్డి కొనుగోలు చేసి రస్తాకు ఇరువైపుల చెట్లను నాటించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி