ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలి

53பார்த்தது
ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలి
డోన్ పట్టణం లో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి అవుతున్నాయని, అయితే అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే కొన్ని 100 ల ఎకరాల ప్రభుత్వ భూములు, వంక భూములు, మున్సిపాలిటీకి సంబంధించిన భూములు కబ్జాలకు గురయ్యాయని నంద్యాల కలెక్టరేట్ ఎదుట డోన్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ కి ప్రజా దర్బారులో వినతి పత్రం అందజేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி