ఆళ్లగడ్డ పట్టణంలోని దస్తగిరమ్మ, నరసింహ దంపతులకు చెందిన ఏడు సంవత్సరాల కుమార్తె మోక్షిత అందులోని చర్మ వ్యాధితో బాధపడుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండడంతో, తల్లిదండ్రులు ఆమెను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యానికి చలించిపోయిన ఎమ్మెల్లే మోక్షితకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు హామీ ఇచ్చారు. దసరా తరువాత హైదరాబాద్లో చికిత్స చేస్తామని చెప్పారు.