ఆదోని: మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ తనిఖీలు

62பார்த்தது
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం తనిఖీలు చేశారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రైతులు సరుకులు అమ్మిన తర్వాత అదే రోజు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி