ఆదోని: లంచాలు ఇచ్చి కాలువపై మెట్లును కట్టారు
ఆదోనిలో ద్వారక సినిమా టాకీస్ కింద కాలువపై ఉన్న హోటల్ మెట్లను అక్రమంగా కట్టారని 22 అక్టోబర్ నాడు పడగొట్టారు. అక్కడ ఉన్న చిన్న వ్యాపారుల దుకాణాలను కూడా పడగొట్టారు. కానీ ఇప్పుడు కాలువల పైనే హోటల్ మెట్లు నిర్మించారు. దీంతో స్థానికులు, మున్సిపల్ కమిషనర్ కృష్ణకు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి లంచాలు ఇచ్చి, హోటల్ మెట్లను కట్టుకున్నారని స్థానికులు తెలిపారు.