షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పది వీల్ చైర్లు

84பார்த்தது
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పది వీల్ చైర్లు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి శనివారం స్థానికఆర్డీవో ఎన్. ఆర్. సరిత వది వీల్ చైర్లను అందజేశారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అత్యవసరంగా రోగులకు అవసరపడే వీట్చెర్ల కొరత ఉన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ స్థానిక ఆర్డీవోకు వాటిని సమకూర్చాల్సిందిగా ఆదేశించారు.

தொடர்புடைய செய்தி