విజయవాడ: మంచి భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

77பார்த்தது
విజయవాడ: మంచి భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా రూ. 2, 000 కోట్లు ఖర్చు చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. సోమవారం విజయవాడ సీకే కన్వెన్షన్ హాల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం (స్టాండర్డ్ డైజేషన్ ఆఫ్ మధ్యాహ్నం బడి భోజనం) మెనూ ప్రామాణికతపై ఒక రోజు నిర్వహించిన వర్క్ షాప్ ని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி