చిన్న షాపులు న‌మోదు కు అవకాశం కల్పించగలరు

74பார்த்தது
చిన్న షాపులు న‌మోదు కు అవకాశం కల్పించగలరు
ఎన్యూమ‌రేష‌న్ లో ట్రేడ్ లైసెన్స్, లేబ‌ర్ లైసెన్స్, క‌మ‌ర్షియ‌ర‌ల్ లైసెన్స్ లేని కార‌ణంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని చిన్న చిన్న కిరాణా షాపులు, బ‌డ్డీ కొట్టులు న‌మోదు కాలేదని వారికి కూడా న‌ష్ట‌ప‌రిహారం అందే విధంగా చూడాల‌ని ఎంపి శివ‌నాథ్ ముఖ్య‌మంత్రి కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధ‌వారం సి. ఎం చంద్రబాబువరద బాధితులకు నష్టపరిహారం గా అందించే ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం జ‌రిగింది.

தொடர்புடைய செய்தி