ప్రాణం ఖరీదు 10 వేలేనా

69பார்த்தது
ప్రాణం ఖరీదు 10 వేలేనా
కొద్ది రోజుల క్రితం మైలవరంలోని రాంకో సిమెంట్ రేకుల ఫ్యాక్టరీలో డ్రైవర్ బాత్రూమ్ పడి అపస్మారక స్థితిలో ఉన్నవ్యక్తిని తోటి కార్మికులు గొల్లపూడిలోని ఒక ప్రవేటు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అతను హాస్పిటల్లోనే మృతి చెందాడు. ఆ సమయంలో మృతుడు కుమారుడికి కాంట్రాక్టర్ పది వేలు మాత్రమే చేతిలో పెట్టి తర్వాత చూద్దాం అని చెప్పి చేతులు దులిపేసుకున్న సోమవారం ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி