పెనుగొలను చెరుకు గండి

79பார்த்தது
శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గంపలగూడెం మండలం పెనుగొ లను మంచినీళ్ల బాయి వద్ద ఉన్న చెరువుకు గండి పడింది. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెనుగొలను పాపన్న కుంటలో నివసిస్తున్న గృహాల్లోకి వరద నీరు చేరింది. గోసవీడు మెయిన్ రోడ్ లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయము లోపలికి వరద నీరు చేరింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி