ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

84பார்த்தது
ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న విలేకర్ల ను బెదిరించి, బట్టలూడదీసి కొడతానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడ రేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆజనేయులు అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎపి డబ్ల్యూ జెఎఫ్ సమావేశం ఎం. వి. నారాయణ అధ్యక్షత జరిగింది.

தொடர்புடைய செய்தி