ఉయ్యూరు సెంటర్లో శనివారం రాత్రి ఓ దినపత్రిక, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆ పత్రికలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై తప్పుడు వార్తలు రాయించిన చలసాని ఆంజనేయుల్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.