184 రీచ్ లలో అందుబాటులో ఇసుక: మచిలీపట్నం మంత్రి

73பார்த்தது
184 రీచ్ లలో అందుబాటులో ఇసుక: మచిలీపట్నం మంత్రి
మైనింగ్లో గత ప్రభుత్వం విపరీతమైన దోపిడీకి పాల్పడిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సోమవారం మచిలీపట్నంలో మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 184 రీచ్ లను ఈనెల 15 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. 16వ తేదీ నుంచి ఇసుకను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி