మచిలీపట్నం: మెడికల్ విద్యార్ధులకు నేరాలపై అవగాహన

57பார்த்தது
మచిలీపట్నం: మెడికల్ విద్యార్ధులకు నేరాలపై అవగాహన
మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు బుధవారం ర్యాగింగ్ నియంత్రణ చట్టాలపై ఈవ్ టీజింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల మహిళా పోలీసు స్టేషన్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పి‌ఎస్ ఇన్స్పెక్టర్ వాసా వేంకటేశ్వర రావు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడితే జైలు శిక్ష ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி