స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

67பார்த்தது
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం చల్లపల్లిలో స్వచ్ఛా హి సేవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి జడ్పీ హైస్కూల్ వద్ద మొక్కలు నాటి గ్రామంలో భారీ ర్యాలీ, ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. కలెక్టర్ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగం ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி