పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనంలో దుర్గమ్మ ఆలయంచిక్కుకుంది. వినూత్న ఆంక్షలతో భక్తులను అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఇక్కడనెలకొంది. అమ్మ దర్శనానికి పడరాని పాట్లుపాడుతున్నారు. అమ్మ దర్శనంకోసం ప్రత్యామ్నాయమార్గాలను వెతుకుతున్నారు. దారులు ముసుకుపోవడంతో సాహసం చేసి కొండపైకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నాలుచేస్తున్నారు. శనివారం విపరీతంగా భక్తులు పెరిగిపోవటంతో అమ్మవారిదర్శించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు.