35వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి బాధితులు తమ సమస్యలను వివరించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రిఅండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం జరిగిన ప్రజా దర్బార్ లో డయాలసి కోసం ఆర్థిక సహాయం అందిస్తానని బాధితులకు ఆదుకుంటానని మంత్రి లోకేష్ అన్నారు.