పెడన: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

64பார்த்தது
జాతీయ రహదారిలోని మడక పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదాల నియంత్రణ చర్యలలో భాగంగా బుధవారం పెడన ఎస్ఐ జి. సత్యనారాయణ రోడ్డు సేఫ్టీ మిర్రర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో వాహనాల వేగాన్ని నియంత్రించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్లపై, మలుపుల వద్ద, అప్రోచ్ రోడ్ల వద్ద బారీకేడ్స్, రబ్బర్ స్టిప్స్, సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేయించేలా చూడాలని వాహనాదరులు కోరారు.

தொடர்புடைய செய்தி