మచిలీపట్నంలోని శివగంగ స్వాతి స్కూల్ విద్యార్థులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయం నిమిత్తం స్వాతి స్కూల్లో విద్యార్థులు సేకరించిన రూ. 13 వేల చెక్కును మంత్రి కొల్లు రవీంద్రకు విద్యార్థులు సోమవారం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి విద్యార్థుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి. ఎన్. ప్రవీణ్ నరేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.