గుడివాడ: టీడీపీ సభ్యుడినని గర్వంగా చెప్పుకునే పరిస్థితిలు

72பார்த்தது
గుడివాడ: టీడీపీ సభ్యుడినని గర్వంగా చెప్పుకునే పరిస్థితిలు
తెలుగుదేశం పార్టీ సభ్యుడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితిలు నేడు రాష్ట్రంలో నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం పార్టీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ టీడీపీ సభ్యుడినని గర్వంగా చెప్పుకునే పరిస్థితిలు నెలకొన్నాయన్నారు.

தொடர்புடைய செய்தி