గన్నవరం బాలుర పాఠశాల హెచ్ఎం సస్పెండ్

65பார்த்தது
గన్నవరం బాలుర పాఠశాల హెచ్ఎం సస్పెండ్
గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవీంద్ర భవాని ను జిల్లా విద్యాశాఖ అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. గత నాలుగురోజుల క్రితం కాలేజీ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో హెచ్. ఎమ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా, తల్లిదండ్రులపై హెచ్. ఎమ్ స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడమే సస్పెన్షన్‌కు కారణంగా తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி