‘మెరైన్ వారి ఆదేశాలు తప్పక పాటించాలి‘

51பார்த்தது
‘మెరైన్ వారి ఆదేశాలు తప్పక పాటించాలి‘
కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు వచ్చే పర్యాటకులు మెరైన్ పోలీస్ వారి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని పాలకాయ తిప్ప మెరైన్ ఎస్ఐ ఉజ్వల్ కుమార్ తెలిపారు. ఆదివారం హంసలదీవి బీచ్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులకు సముద్ర స్నానాలు ఆచరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇటీవల గుడివాడకు చెందిన యువకుడు మృతి చెందాడని పర్యాటకులకు తెలియజేశారు. కోడూరు పోలీస్, మెరైన్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி