మలికిపురం: స్వామీజీ పర్యటన, భారీగా వస్తున్న భక్తులు

69பார்த்தது
శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి ఆదివారం సాయంత్రం మలికిపురం మండలం గుడిమెళ్ళంక మఠానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాషాయి, తెలుపు రంగు వస్త్రాలు ధరించి బస్సులు, ఇతర వాహనాలలో తరలివచ్చారు. దీంతో గుడిమెల్లంకలో భక్తులతో సందడి నెలకొంది. సాయంత్రం మేడిచర్లపాలెం రామాలయం నుంచి విధుశేఖర భారతి స్వామి మఠం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி