అంతర్వేదిలో ఘనంగా తెప్పోత్సవం

57பார்த்தது
క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. బాణాసంచా కాల్పుల నడుమ పల్లిపాలెం పుష్కర ఘాట్ నుంచి గొంది వరకు వశిష్ట గోదావరి నదిలో స్వామివారి ఉత్సవ మూర్తులను విహరింప చేశారు. మత్స్యకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి తీసుకువచ్చి విహరింప చేశారు.

தொடர்புடைய செய்தி