అట్రాసిటీ చట్టాలపై అవగాహన చేసుకోవాలి

79பார்த்தது
అట్రాసిటీ చట్టాలపై అవగాహన చేసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన చేసుకోవాలని రాజోలు మండలం సోంపల్లిలో సోమవారం జరిగిన పౌర హక్కుల వేదిక సభలో సర్పంచ్ కట్టా శ్రీనివాస్ సూచించారు. మండల రెవెన్యూ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కుమారి దేవి అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో బాలాజీ, ఈఓ పీఆర్పీ భీమారావు, వైస్ ఎంపీపీ పాలమూరు శ్యాంబాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி