రాజమండ్రి: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ లేకుండా చూడాలి

84பார்த்தது
బాల కార్మిక వ్యవస్థ లేకుండా చూడాలని, అందుకోసం క్షేత్ర స్థాయిలో దుర్బలమైన ప్రాంతాల పై మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల కార్మికులు లేకుండా చూడడంలో మరింత జాగృతితో టాస్క్ ఫోర్స్ కమిటి సభ్యులు పనితీరు చూపాల్సి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி