నిడదవోలు: బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి

62பார்த்தது
నిడదవోలులో రూ. 184. 74 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి దుర్గేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 20 శాతం మాత్రమే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని మిగిలిన 80% పనులను త్వరతగతిన పూర్తి చేసి వాడుకలోకి తీసుకొస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி