ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన నిడదవోలు నియోజకవర్గ పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. ఆయన మంత్రి నారా లోకేశ్‌ను కూడా కలిశారు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వాలు జరుగుతున్న తీరు, ఇతర అంశాల గురించి నారా లోకేశ్ కు వివరించారు.