చాగల్లు సబ్ స్టేషన్ మరమత్తులు నిమిత్తము శుక్రవారం ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు 33 11kv చాగల్లు సబ్ స్టేషన్ పరిధిలోని చాగల్లు, నెలటూరు, మీనా నగరం, లిఫ్ట్ ఇరిగేషన్, అమ్మిగుంట, నేలటూరు అగ్రికల్చరల్ ఫీడర్ కి విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉదయం 4.00 గంటల నుండి 8.00 గంటలవరకు 1.00 నుండి 6.00 గంటల వరకు ఇవ్వబడునని వ్యవసాయ, గృహ వాణిజ్య వినియోగదారులు అందరూ సహకరించవలసిందిగా ఈఈ నారాయణ అప్పారావు కోరారు.