వానపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

67பார்த்தது
కొత్తపేట మండలం వానపల్లి గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్ లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి 382 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని 48 గంటల్లో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி