ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

55பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏలేరు జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహం ఈ రాత్రికి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ శన్మోహన్ సగిలి కోరారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఏలేరు రిజర్వాయర్ నుంచి 23. 23 టీఎంసీలు రిజర్వాయర్లో ఉందని, 25, 275 క్యూసెక్కుల నీటని విడుదల చేయడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி