కాకినాడ: కాకినాడ డివిజన్ పరిధిలో రాత్రి గస్తీని ముమ్మరం

59பார்த்தது
కాకినాడ డివిజన్ పరిధిలో రాత్రి గస్తీకి కోసం ప్రత్యేక సిబ్బంది వాహనాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కేటాయించడం జరిగిందని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. కాకినాడ లో సోమవారం అయన విలేకరులతో మాట్లాడుతూ.. పండగ ఉత్సవాలను పురస్కరించుకొని కాకినాడ డివిజన్ లో నేరాల నియంత్రణ కోసం రాత్రులందు గస్తీ, పెట్రోలింగ్, బీట్లను పెంచడం జరిగిందన్నారు. దొంగతనాల నియంత్రణకు చర్యలు చేపట్టమన్నారు.

தொடர்புடைய செய்தி