కాకినాడ: ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలి

76பார்த்தது
ప్రజలకు చేరువలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసూతి సేవలు అందించి, ఆసుపత్రి ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వైద్యాధికారులను కోరారు. కాకినాడ లో బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని పిహెచ్సిలు, యూపిహెచ్సీలలో ప్రజలకు అందిస్తున్న సేవలు, నిర్థేశిత లక్ష్యాల సాధన అంశాలపై సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி