కాకినాడ: జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయాలి

79பார்த்தது
జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు పేర్కొన్నారు. కాకినాడ బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న రూం. 3, 480 కోట్లు విద్య దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని చేపడతామన్నారు.

தொடர்புடைய செய்தி