రంగంపేట: ఎడిబి రహదారిలో ఆలయాలను పరిశీలించిన అధికారులు

81பார்த்தது
రంగంపేట: ఎడిబి రహదారిలో ఆలయాలను పరిశీలించిన అధికారులు
రంగంపేట మండలంలో ఏడిబి రహదారి విస్తరణలో భాగంగా నష్టపోతున్న ఆరు ఆలయాలను బుధవారం రంగంపేట తహసీల్దార్ రంజిత్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. రహదారి విస్తరణ పనుల కారణంగా ఆలయాలకు నష్టం వాటిల్లడం నేపథ్యంలో, నష్టపరిహారం అందించే ప్రక్రియ గురించి ఆయా ఆలయ కమిటీలతో అధికారులు చర్చలు జరిపారు.

தொடர்புடைய செய்தி