తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన లోపంతోనే దురాచారాలు

76பார்த்தது
తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన లోపంతోనే దురాచారాలు
తల్లిదండ్రులకు పిల్లలతో అవగాహన లోపం వల్ల దురాచారాలు జరుగుతున్నాయని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం అధికారి రామ లక్షమ్మ అన్నారు. గురువారం చిట్వేలి సచివాలయంలో సచివాలయ పోలీసులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పిల్లలతో సమయం గడప లేకపోవడంతో పిల్లలు దురాచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కోసం సమయం కేటాయించాలని కోరారు.

தொடர்புடைய செய்தி