జగన్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

843பார்த்தது
జగన్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులు సంతోషంగా ఉన్నారని దుగ్గన్నగారిపల్లె కి చెందిన వైకాపా సీనియర్ నేత బ్రహ్మాం రెడ్డి అన్నారు. గ్రామానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆయన ఘనంగా సత్కరించారు. గ్రామంలోని సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సమస్యలు విన్న ఎంపీ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని ఆయన పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி