కమలాపురం: హోమ్ గార్డు కుటుంబానికి రూ. 2. 5 లక్షల ఆర్ధిక సాయం

80பார்த்தது
కమలాపురం: హోమ్ గార్డు కుటుంబానికి రూ. 2. 5 లక్షల ఆర్ధిక సాయం
కమలాపురం పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన పి. ఆంజనేయులు నాయక్ కుటుంబానికి రూ. 2.5 లక్షల ఆర్ధిక సాయాన్ని జిల్లా అదనపు ఎస్.పి కె. ప్రకాష్ బాబు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందచేశారు. పోలీసు వితరణ నిధి నుండి ఈ ఆర్ధిక సాయం అందచేశారు. హోంగార్డ్ ఆంజనేయులు నాయక్ మాతృమూర్తి అయిన పి. ధార్మికి జిల్లా అదనపు ఎస్.పి ఆర్ధిక సాయం అందచేశారు.

தொடர்புடைய செய்தி