అదనపు ఎస్. పి (ఏ. ఆర్) గా బాధ్యతలు చేపట్టిన బి. రమణయ్య

59பார்த்தது
అదనపు ఎస్. పి (ఏ. ఆర్) గా బాధ్యతలు చేపట్టిన బి. రమణయ్య
కడప జిల్లా పోలీస్ శాఖ నూతన అదనపు ఎస్. పి (ఏ. ఆర్) గా బి. రమణయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఏ. ఆర్ అదనపు ఎస్. పి ఎస్. ఎస్. వి కృష్ణారావు ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి జిల్లాలో అదనపు ఎస్. పి ఏ. ఆర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి. రమణయ్యని కడప జిల్లాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி