ఉచిత బస్సు పథకం ఇప్పట్లో కాదా?

83பார்த்தது
ఉచిత బస్సు పథకం ఇప్పట్లో కాదా?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే ప్రశ్నకు జవాబు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. నివేదిక సిద్ధంగా ఉన్నపుడు ఉచిత బస్సు ప్రయాణం పథ‌కం అమలు చేయడానికి అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే నిధుల సమస్య వల్లనే ఇది వాయిదా పడుతోందని అంటున్నారు. అయితే కొన్ని వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఉచిత బ‌స్సు ప‌థ‌కం వ‌చ్చే ఏడాది నుంచే అమలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி