భర్త మంచానికి పరిమితం.. ఆటో డ్రైవర్‌గా మారిన భార్య (వీడియో)

73பார்த்தது
AP: అనారోగ్యంతో భర్త మంచానికే పరిమితమయ్యాడు. తన ముగ్గురు పిల్లలతో పాటు మరో ముగ్గురు చెల్లెళ్ల పోషణ భారం ఆమెపైనే పడింది. అయినా ఆ ఇల్లాలు కుమిలిపోలేదు. ఆటో డ్రైవర్‌గా అవతారమెత్తారు. కుటుంబానికి బాసటగా నిలిచారు. కడప జిల్లా కొండాపురం మండలం గండ్లూరుకు చెందిన గంగమ్మ భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దాంతో గంగమ్మ ఆటో నడుపుతున్నారు. సంపాదనంతా ఆటో అద్దెకే సరిపోతుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி