వినుకొండ: సాగరమాత ఆలయానికి పోటెత్తిన భక్తులు

50பார்த்தது
సీఎం చంద్రబాబు విజన్-2047 లక్ష్యంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం తమ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி